mango pulihora By , 2014-07-21 mango pulihora mango pulihora its summer & ugadi special recipee, its a very healthy and tasty item easy to prepare mango pulihora. Prep Time: 15min Cook time: 45min Ingredients: అరకప్పు మామిడి తురుము, 2 రెమ్మలు కర్వేపాకు, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ అల్లం తురుము, 6 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 కప్పులు అన్నం (పొడిగా వండాలి), Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండి పెట్టుకోవాలి. Step 2 పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడిన తరువాత అందులో శెనగపప్పు, మినప్పప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వెంటవెంటనే అందులో పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం, పసుపు మరియు ఇంగువ వేసి, కొన్ని సెకండ్లు తక్కువ మంట మీద వేగించుకోవాలి. Step 3 పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమామిడి తురుము వేసి మరోకొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 4 తర్వాత అందులోనే రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు మరియు జీడిపప్పు వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 1 ఇప్పుడు ముందుగా వండి పెట్టుకొన్న అన్నంను పోపులో వేసి, ఉప్పు చిలకరించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఉగాదీ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ.
Yummy Food Recipes
Add