bellam avakaya recipe By , 2017-06-28 bellam avakaya recipe Here is the process for bellam avakaya making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: మామిడికాయ ముక్కలు-2 కిలోలు,,కారం- 1/2కిలో,ఉప్పు-రుచికి తగినంత,,ఆవపిండి- అరకిలో,,బెల్లం-1కిలో,,నూనె-తగినంత, Instructions: Step 1 ముందుగా బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి పాత్రలో మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి.  Step 2 ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి మరోసారి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని జాడీలో వేసి, అవి మునిగే వరకూ నూనె పోసి మూత పెట్టేయ్యాలి.  Step 3 బాగా ఊరిన తర్వాత పచ్చడిని తీసుకోవాలి. తాలింపు కూడా వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది.        
Yummy Food Recipes
Add