chikkudi kaya pickle recipe By , 2017-06-28 chikkudi kaya pickle recipe Here is the process for chikkudi kaya pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: చిక్కుడుకాయలు - పావుకిలో,ఆవపిండి - 125 గ్రాములు,కారం - 125 గ్రాములు,,ఉప్పు - 125గ్రాములు,చింతపండు -25 గ్రాములు,పసుపు - చిటికెడు,ఇంగువ - చిటికెడు., Instructions: Step 1 చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి కాయని రెండు ముక్కలుగా కోసుకోవాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి.  Step 2 తడి లేకుండా ఆరబెట్టిన చిక్కుడుకాయల్ని నూనెలో దోరగా వేయించుకోవాలి. కొంచెం నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చింతపండు గుజ్జుని, చిక్కుడుకాయ ముక్కల్ని వేసి కాచిన నూనెని పోస్తూ కలుపుకోవాలి.  Step 4 అన్నీ బాగా కలిసాక మిగిలిన నూనెని కూడా వేసి మరోసారి కలిపి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి.  Step 5 ఈ చిక్కుడుకాయల ఆవకాయ ఇరవై రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.    
Yummy Food Recipes
Add