banana almond ice cream recipe By , 2017-06-27 banana almond ice cream recipe Here is the process for banana almond ice cream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: Ingredients: అరటి పళ్ళు-3,కొకో పొడి-1/4 కప్పు,ఆల్మండ్‌ బటర్‌ పేస్ట్‌-4 టేబుల్‌ స్పూన్లు,వేయించిన వేరుశనగలు-10,ఉప్పు-చిటికెడు,చాక్లెట్‌ బార్‌/చిప్స్‌-4,లరాబార్‌ ముక్కలు-2, Instructions: Step 1 బాగా పండిన అరటి పండ్ల గుజ్జు తీసి కాసేపు ఫ్రీజర్‌లో వుంచాలి. Step 2 మిక్సీ జార్‌లో కోకో పౌడర్‌, వేరుశెనగ గింజల పొడి, ఆల్మండ్‌ బటర్‌ పేస్టు, ఉప్పు, చాక్లెట్‌ చిప్స్‌, లరా బార్‌ బైట్స్‌ వేసి బాగా బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 3 అందులో కొద్దిగా పాలను చేర్చి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసి మూతపెట్టి ఫ్రిజర్‌లో వుంచాలి.  Step 4 రెండుగంటల తర్వాత బైటికి తీసి సర్వింగ్‌ బౌల్స్‌లో ఐస్‌క్రీమ్‌ని వుంచి బాదం తరుగు, చాక్లెట్‌ చిప్స్‌తో గార్నిష్‌ చేస్తే అరటి ఆల్మండ్‌ ఐస్‌ క్రీమ్‌ రెడీ!      
Yummy Food Recipes
Add