strawberry faluda recipe By , 2017-06-27 strawberry faluda recipe Here is the process for strawberry faluda making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: రోజ్‌ సిరప్‌-1/2 టేబుల్‌ స్పూన్‌,నానబెట్టిన సబ్జా గింజలు-1టేబుల్‌ స్పూన్‌,ఉడికించిన ఫలూదా సెవ్‌-1టేబుల్‌ స్పూన్‌,పాలు-1కప్పు,వెనిల్లా ఐస్‌క్రీం-1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 రోజ్‌ సిరప్‌ని గ్లాసులో తీసుకోవాలి. దానిపై సబ్జాగింజలు, సేవ్‌ స్ట్రాబెర్రీ క్రష్‌ని ఒకదానిపై మరొకటి వేసుకోవాలి.  Step 2 ఇవన్నీ కలపకుండా మెల్లగా పాలు పోసి పైన ఐస్‌క్రీం వేసుకో వాలి. కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవచ్చు లేదంటే అలాగే తీసుకున్నా బాగుంటుంది.  Step 3 రుచిని బట్టీ కాస్త స్ట్రాబెర్రీ క్రష్‌ని కూడా వేసుకోవచ్చు.        
Yummy Food Recipes
Add