mango ice cream recipe By , 2017-06-27 mango ice cream recipe Here is the process for mango ice cream making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: Ingredients: మామిడి పండు గుజ్జు-1 కప్పు,చిక్కటి క్రీమ్‌-4 కప్పులు,కండెన్స్‌డ్‌మిల్క్‌-1/2 కప్పు,మామిడి పండు ముక్కలు-1/2 కప్పు,పంచదార-తగినంత,వెనిలా ఎసెన్స్‌-3 చుక్కలు, Instructions: Step 1 బాగా పండిన మామిడి పండు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 2 మొత్తం గుజ్జులా అయ్యాక అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార, ఎసెన్స్‌ వేసి మళ్లీ బ్లెండ్‌ చేయాలి.  Step 3 ఇప్పుడు ఐస్‌క్రీమ్‌ వేసి బ్లెండ్‌ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నె మూత పెట్టి డీప్‌ ప్రీజర్‌లో పెట్టాలి.  Step 4 రెండు గంటల తర్వాత తీసి మరోసారి మిక్సీలో బ్లెండ్‌ చెయ్యాలి. లేదా బీటర్‌తో నురగవచ్చేలా బాగా గిలక్కొట్టి మరో గంటసేపు ఫ్రిజర్‌లో ఉంచాలి.  Step 5 ఫ్రిజర్‌ నుంచి బైటికి తీసి అందులో సన్నగా తరిగిన మామిడి పండు ముక్కల్ని వేసి బాగా కలిపి కాస్త చల్లబడే వరకు ఫ్రిజర్‌లో వుంచాలి.  Step 6 ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత ఫ్రిజర్‌ నుంచి తీసి సర్వింగ్‌ బౌల్‌లో వుంచి చల్ల చల్లగా మ్యాంగో ఐస్‌ క్రీమ్‌ని టేస్ట్‌ చేయండి.  
Yummy Food Recipes
Add