sweet corn vada By , 2018-01-10 sweet corn vada Here is the process for sweet corn vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు,,బియ్యంప్పిండి - ఒక కప్పు,,బెల్లం తురుము - ఒక కప్పు,,బొంబాయి రవ్వ - అరకప్పు, యాలకులు - మూడు,,వంటసోడా - చిటికెడు,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 మొక్క జొన్న గింజల్ని కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.  Step 2 ఆ రుబ్బులో బియ్యంప్పిండి, బొంబాయి రవ్వ, వంటసోడా, ఉప్పు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నీళ్లు పోసి బెల్లం తురుము వేసి లేత పాకాన్ని తీయాలి.  Step 3 పాకంలోనే యాలకుల పొడి వేసి కలపాలి. మరో పక్క స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. Step 4 అందులో రుబ్బుని గారెల్లా చేసి వేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి. వాటిని బెల్లం పాకంలో వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత తీసి వడ్డిస్తే సరి.                      
Yummy Food Recipes
Add