rice paratha recipe By , 2017-08-26 rice paratha recipe rice paratha , Food, food recipes Prep Time: 10min Cook time: 25min Ingredients: అన్నం - రెండు కప్పులు,గోధుమ పిండి - అరకప్పు,పచ్చిమిర్చి - నాలుగు,ఉప్పు - తగినంత,అల్లం - చిన్న ముక్క, Instructions: Step 1 చెప్పినవన్నీ అన్నంలో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పరోటాలుగా ఒత్తుకోవాలి.  Step 2 తగినంత నూనె వేసి పెనం మీద వేయించాలి.  Step 3 బాగా కాలే విధంగా రెండు వైపులా వేయిస్తే పరోటాలు తయారైనట్లే.                        
Yummy Food Recipes
Add