munagaku kandipappu charu recipe By , 2017-10-11 munagaku kandipappu charu recipe Here is the process for munagaku kandipappu charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మునగాకు - కప్పు,కందిపప్పు - అర కప్పు,చింతపండు - కొద్దిగా,పచ్చిమిర్చి - 8,(పొడవుగా కట్ చేయాలి),ధనియాలు - టీ స్పూను,నూనె - తగినంత,మిరియాలు - ఆరు గింజలు,జీలకర్ర - టీ స్పూను,వెల్లుల్లిరేకలు - 10,కరివేపాకు - రెండు రెమ్మలు,ఉప్పు- తగినంత,పసుపు - తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, మునగాకు వేసి కుకర్‌లో పెట్టి మెత్తగా ఉడికించాలి.  Step 2 ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 3 ఈ మిశ్రమం చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 4 ఒక బాణలిలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి.   Step 5 తరవాత అందులోనే మరికాస్త నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి కొద్దిగా వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేశాక, అందులోనే వెల్లుల్లి వేసి మరోమారు తిప్పి తీసేయాలి.   Step 6 చివరగా మరుగుతున్న చారులో ఈ పొడి, తాలింపు వేసి ఒక్క పొంగు రానిచ్చి దింపేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day