Ulavacharu Recipe By , 2017-11-01 Ulavacharu Recipe Here is the process for Ulavacharu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉలవల జ్యూస్ - పావు లీటరు,చింతపండు - కొద్దిగా,ఉల్లిపాయలు - రెండు,పచ్చిమిర్చి - మూడు,ఉప్పు -తగినంత,కారం - ఒక స్పూను,పసుపు - చిటికెడు,కరివేపాకు - రెండు రెబ్బలు,నూనె - తగినంత,పోపుదినుసులు - కొద్దిగా,నెయ్యి - ఒక స్పూను,ఎండుమిర్చి - రెండు,వెల్లుల్లి రెబ్బలు - రెండు,జీలకర్ర - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా తయారు చేసిన ఉలవ  జ్యూస్‌ని ఒక బౌల్‌లో తీసుకొని దానిలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి.  Step 2 తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. Step 3 అలాగే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పాటు మరిగించుకోవాలి.  Step 4 ఈ మిశ్రమంలో కరివేపాకు, నెయ్యి వేసుకోవాలి. నేతితో మరిగితే ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టౌ ఆపాలి.           
Yummy Food Recipes
Add