chacolate lassi recipe By , 2017-06-27 chacolate lassi recipe Here is the process for chacolate lassi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: వెన్న తీసిన పెరుగు-200 గ్రాములు,డార్క్‌ చాక్లెట్‌ చిప్స్‌-100గ్రాములు,కోకో పౌడర్‌-2 టేబుల్‌ స్పూన్లు,బాదం పలుకులు-10,పంచదార-2 టేబుల్‌ స్పూన్లు,ఉప్పు- చిటికెడు,ఐస్‌ ముక్కలు- సరిపడా, Instructions: Step 1 ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో చాక్లెట్‌ చిప్స్‌, కోకో పౌడర్‌, 3 టేబుల్‌ స్పూన్ల నీరు పోసి స్టౌపై వుంచాలి.  Step 2 చిన్న మంటపై ఉంచి చాక్లెట్‌ పూర్తిగా కరిగేలా కలుపుతుండాలి. కోకో పౌడర్‌ చాక్లెట్‌ పూర్తిగా కరిగిన తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు చల్లారనివ్వాలి.  Step 3 మరో పాత్ర తీసుకుని అందులో బాదం ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఇప్పుడు మిక్సీ జార్‌లో పెరుగు కొద్దిగా నీరు, పంచదార, చిటికెడు ఉప్పు వేసి బాగా బ్లెండ్‌ చేసుకోవాలి.  Step 5 ఈ మిశ్రమాన్ని ఒక పొడవాటి జార్‌లోకి తీసుకుని ఐస్‌ముక్కలు వేసి కలుపుకోవాలి.  Step 6 చివరిగా సర్వింగ్‌ గ్లాసుల్లో చాక్లెట్‌ లస్సీని పోసి వేయించి పెట్టుకున్న బాదం పలుకులతో గార్నిష్‌ చేసి అతిధులకందించండి.  
Yummy Food Recipes
Add