bread custard pudding By , 2018-05-16 bread custard pudding Here is the process for bread custard pudding making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 1hour Ingredients: లీటరు పాలు,,12 స్లయిసెస్‌ బ్రెడ్డు,,ఒకటిన్నర స్పూను, వెన్న,,ఐదు స్పూన్ల చక్కెర,,అరకప్పు ఎండుద్రాక్ష,,రెండు ఆపిల్స్‌ (తొక్కు, గింజలు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి),,రెండు స్పూన్ల చక్కెర పాకం,,అరకప్పు కర్జూరం ముక్కలు,,రెండు స్పూన్ల కస్టర్డ్‌ పౌడరు.,పైన అలంకరించడానికి కొన్ని పండ్ల ముక్కలు., Instructions: Step 1 బ్రెడ్‌ ముక్కల్ని ఆ చివర ఈ చివర తీసేసి వెన్న రాయండి. ఒక్కొక్క దాన్ని నాలుగు ముక్కలు చేసి పెట్టుకోండి.  Step 2 తీసేసిన బ్రెడ్‌ చివరల్ని మిక్సీలో వేసి పొడి కొట్టండి.  Step 3 ఎండుద్రాక్ష, ఆపిల్‌, కర్జూరం ముక్కల్ని చక్కెర పాకంలో వేసి ఒక అరగంట నానబెట్టండి.  Step 4 పాలు వేడిచేసి గోరువెచ్చగా ఉండగానే ఒక అరకప్పు పక్కన పెట్టి కస్టర్డ్‌ పౌడరు కలపండి.   Step 5 మిగతా పాలని చిక్కబడేదాకా ఉంచి దించి చక్కెర కలిపి కాస్త చల్లబడ్డాక కస్టర్డ్‌ పౌడరు, బ్రెడ్‌ ముక్కల పొడి కలపాలి.    Step 6 కేక్‌ గిన్నెకు నెయ్యి రాసి అడుగున వెన్న రాసిన బ్రెడ్‌ ముక్కలు వేసి దానిపైన పాకంలో నానబెట్టిన పండ్ల ముక్కలు, పాలు పోసి ఐదు నిమిషాల తర్వాత కుక్కర్‌లో పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి.    Step 7 40-45 నిమిషాలు పట్టొచ్చు. దించాక మరికొన్ని పండ్ల ముక్కలు వేసి పెట్టండి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day