pachi mamidi sharbath recipe By , 2017-06-27 pachi mamidi sharbath recipe Here is the process for pachi mamidi sharbath making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పచ్చిమామిడి ముక్కలు-1/2 కప్పు,పుదీనా ఆకులు-10,పంచదార-1టేబుల్‌ స్పూన్‌,ఉప్పు-1టేబుల్‌ స్పూన్‌,జీలకర్ర/సోంపు పొడి-1టేబుల్‌ స్పూన్‌,నీరు-3 కప్పులు, Instructions: Step 1 ముందుగా పచ్చిమామిడి కాయని శుభ్రంగా కడిగి తోలు తీయకుండా చిన్న చిన్న ముక్కల్ని కట్‌చేసుకోవాలి.  Step 2 ఒక మిక్సీ జార్‌ తీసుకుని అందులో మామిడి ముక్కలు, పంచదార, పుదీనా ఆకులు, ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి.  Step 3 అందులో కాస్త నీరుని చేర్చి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక జార్‌ లోకి తీసుకోవాలి.  Step 4 అందులో మిగిలిన నీరు టేస్ట్‌కి తగ్గట్టుగా కొద్దిగా పంచదార/ ఉప్పుని వేసుకుని మొత్తం మిశ్రమాన్ని బాగా కలపుకోవాలి.  Step 5 ఇప్పుడు కచ్చీ కేరీ షర్బత్‌లో ఐస్‌ముక్కల్ని చేర్చి సర్వింగ్‌ గ్లాసుల్లో పోసి సర్వ్‌చేయండి.  
Yummy Food Recipes
Add