sarson ka saag recipe By , 2017-01-30 sarson ka saag recipe Here is the process for sarson ka saag making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆవ ఆకులు. 1/4 కేజీ,పాలకూర. 100 గ్రా,ఉల్లిపాయలు. 25 గ్రా.,ముల్లంగి. 2,వెల్లుల్లి. 5 రెబ్బలు,అల్లం. చిన్న ముక్క,పచ్చిమిర్చి. 2,ఉప్పు. తగినంత,పోపు కోసం.,అల్లం. చిన్న ముక్క,పచ్చిమిర్చి. 2,నెయ్యి లేదా నూనె. 2 టీస్పూన్,కారంపొడి. 1/2 టీస్పూన్, Instructions: Step 1 ఆవ ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, చల్లార్చి... మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి. Step 2 అల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేయించాలి. Step 3 తరువాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న ఆవకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. Step 4 చివర్లో పైన చెప్పుకున్న పోపు సామానులతో పోపుపెట్టి ఆవకూరకు కలపాలి. అంతే రుచికరమైన సార్సన్ కా సాగ్ తయారైనట్లే.
Yummy Food Recipes
Add