Egg chat By , 2018-04-25 Egg chat Here is the process for Egg chat making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఉడికించిన గుడ్లు - ఐదు,,ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి),,టొమాటో - ఒకటి (సన్నగా తరిగి),,మొలకెత్తిన గింజలు - పావు కప్పు,,బంగాళాదుంప - ఒకటి,,కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,,గ్రీన్ చట్నీ - ఒక టీస్పూన్,,చింతపండు చట్నీ - ఒకటిన్నరటేబుల్ స్పూన్,,పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరిగి),,కారం - అర టీస్పూన్,,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 గుడ్లను చిన్న ముక్కలుగా కోయాలి. Step 2 బంగాళాదుంపని ఉడికించి పొట్టు తీసి పొడిపొడిగా నలపాలి. Step 3 కొత్తిమీర మినహాయించి మిగతా పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. Step 4 దీనిపైన కొత్తిమీరను అలంకరించి తినేయాలి.                
Yummy Food Recipes
Add