sora fish pittu recipe By , 2017-06-26 sora fish pittu recipe Here is the process for sora fish pittu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సొర చేపలు - రెండు,,ఉల్లి ముక్కలు -కప్పు,,పచ్చిమిర్చి - నాలుగు,,ఆవాలు, మినప్పప్పు - ఒక్కో స్పూను,,జీలకర్ర - టీస్పూను,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - రెండు టీస్పూన్లు,,గరం మసాలా - టీస్పూను,,పసుపు - టీస్పూను,,ఉప్పు, కారం - తగినంత,,కొత్తిమీర - కట్ట,,నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, చేపలు మునిగేటన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి.  Step 2 ఉడికిన తర్వాత ముక్కల్ని చిదిమి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. Step 3 తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.  Step 4 పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి చేప పొడి వేయాలి.  Step 5 బాగా కలిపి చిన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే సొరచేప పిట్టు రెడీ.!  
Yummy Food Recipes
Add
Recipe of the Day