Kobbari pappu recipe By , 2017-05-30 Kobbari pappu recipe Here is the process for Kobbari pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క,,పెసరపప్పు-రెండు కప్పులు,,పచ్చిమిర్చి-మూడు,,ఉల్లిపాయలు- చిన్నవి రెండు,,నూనె, ఆవాలు, జీలకర్ర-పోపుకు సరిపడా,,పసుపు-చిటికెడు,,ఉప్పు-రుచికి సరిపడా,,మంచినీళ్లు- అర కప్పు., Instructions: Step 1 ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. Step 2 తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి.  Step 3 ఆఖర్న రుచికి తగినంత ఉప్పు కలుపుకుని దించేయాలి. అంతే - కొబ్బరి పప్పు తయారైనట్లే. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పు వేసుకుని తింటే ఆదో రుచి.                   
Yummy Food Recipes
Add