Tomato Bath By , 2017-11-08 Tomato Bath Here is the process for Tomato Bath Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ : పావుకేజీ,టమాటాలు : 2,ఉల్లిపాయ : ఒకటి,పచ్చిమిర్చి : మూడు,పల్లీలు : టేబుల్ స్పూన్,ఆవాలు : అర టీ స్పూన్,నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు,కరివేపాకు : సరిపడా,అల్లం ముక్కలు : టీ స్పూన్,శెనగపప్పు : టీ స్పూన్,జీడిపప్పు : పది,పసుపు : చిటికెడు,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెపెట్టుకుని రవ్వను వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత అందులోనెయ్యి వేసి వేడి అయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు వేసి వేయించాలి. Step 3 ఇప్పుడు టమాటముక్కలు కలపాలి.కొంచంసేపు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి.  Step 4 నీళ్ళు మరుగుతుండగా రవ్వవేసి కలపాలి. 5 నిముషాలు ఉడకనివ్వాలి.                  
Yummy Food Recipes
Add