miriyala charu By , 2017-12-02 miriyala charu Here is the process for miriyala charu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చింతపండు : నిమ్మకాయంత,పచ్చిమిర్చి : 10,మిరియాలు : 10,ఉప్పు : సరిపడా,కొత్తిమీరా : అర కట్ట,కరివేపాకు : 2 రెబ్బలు,పసుపు : చిటికెడు, Instructions: Step 1 రెండు గ్లాసుల నీళ్ళలో చింతపండు, ఉప్పు మరియు పసుపు వేసి బాగా పిసుకొని పెట్టుకోవాలి. Step 2 ఆ నీళ్ళలో కరివేపాకు, కొత్తిమీరా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. Step 3 మిరియాలను మెత్తగా పొడుం కొట్టుకోని, చారు నీటిలో వేసుకోవాలి. Step 4 తరువాత ఆ చారును బాగా మరిగించి దించి దానిని తాలింపు పెట్టుకోవాలి.                  
Yummy Food Recipes
Add