chinese mutton balls recipe By , 2017-09-21 chinese mutton balls recipe Here is the process for chinese mutton balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బోన్‌లెస్‌ మటన్‌ కీమా- అరకిలో,కోడిగుడ్లు-రెండు, సోయా సాస్‌-టేబుల్‌ స్పూను, పంచదార-టీ స్పూను,ఉప్పు-టీ స్పూను, పచ్చి మిర్చి-ఆరు,చైనీస్‌ క్యాబేజీ తురుము- అర కప్పు,మైదా పిండి-పావు కప్పు,,చైనీస్‌ సాల్ట్‌-పావు టీ స్పూను, Instructions: Step 1 కీమాను ఉడికించి ఉంచాలి. కోడిగుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. అందులో సోయా సాస్‌, పంచదార వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన కీమా, పచ్చిమిర్చి తురుము, క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి.  Step 2 ఇప్పుడు ఉప్పు చైనీస్‌ సాల్ట్‌, మైదాపిండి వేసి కలిపి ఉండలుగా చేయాలి.  Step 3 బాణలిలో నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి వేయించి తీయాలి. వీటిల్లోకి కాస్త గ్రేవీ కావాలనుకుంటే విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి.  Step 4 తరువాత చిల్లీ సాస్‌, కొత్తిమీర తురుము వేసి అందులోమటన్‌ బాల్స్‌ కలిపి అందించాలి.          
Yummy Food Recipes
Add