fried chicken recipe recipe By , 2017-07-14 fried chicken recipe recipe Here is the process for fried chicken recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బోన్ లెస్ చికెన్,,అల్లం ముద్ద,,వెల్లుల్లి ముద్ద,,పచ్చిమిర్చి ముద్ద,,మైదా,,కాశ్వీరీ కారం,,ధనియాల పొడి,,రెడ్ కలర్,,నూనె,,ఉప్పు, Instructions: Step 1 మొదట చికెన్ ను అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కారం, ధనియాల పొడి ,రెడ్ కలర్ , ఉప్పు వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి.  Step 2 ఉల్లి పాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 3 కలాయిలో నూనె వేసి వేడిచేసుకోవాలి.  Step 4 ఇందులో ముందుగా వివిధ దినిసులతో నానపెట్టుకున్న చికెన్ ముక్కలను నెమ్మదిగా వేసుకొని వేయించి తీసివేయాలి.  Step 5 పచ్చిమిర్చి,ఉల్లి పాయలు,టొమాటో ముక్కులతో కలిసి ఫ్రైడ్ చికెన్ ను సర్వ్ చేసుకోవచ్చు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day