vamjaram fry recipe By , 2017-06-26 vamjaram fry recipe Here is the process for vamjaram fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: కరివేపాకు - రెండు రెమ్మలు,,నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్‌స్పూన్లు,,వంజరం చేప ముక్కలు - పావు కిలో,,అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - టీస్పూను,,పసుపు, ఉప్పు - తగినంత,,నిమ్మరసం - అర చెక్క,,కారం - అర టీస్పూను,,గరం మసాలా - అర టీస్పూను., Instructions: Step 1  పైన చెప్పిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి చేప ముక్కలు నానబెట్టాలి.  Step 2 పాన్‌లో నూనె వేడిచేసి ముందుగా కరివేపాకు వేయించి తర్వాత చేప ముక్కలు వేయాలి. చిన్న మంట మీద మూత ఉంచి చేప ముక్కలు వేయించాలి.  Step 3 రెండు వైపులా సమంగా వేగేలా జాగ్రత్తగా గరిటతో తిప్పాలి. వేడిగా వడ్డించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day