aloo halwa recipe By , 2017-08-24 aloo halwa recipe Here is the process for aloo halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఆలు గడ్డలు: 2,పంచదార: ఆలుగడ్డల మొతాదు మేరకు,నెయ్యి: అరకప్పు,కేసరి రంగు: (ఇష్టపడితే కలుపుకోవచ్చు), Instructions: Step 1 ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి తొక్క తీయాలి. తర్వాత దానిని గుజ్జులా చేసుకొని, ఆ గుజ్జెం త ఉన్నదో అంతే పంచదారను తీసుకోవాలి. Step 2 పొయ్యి మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి దానిలో అరకప్పు నీళ్ళు పోయాలి అవి మరిగే సమయంలో పంచదారను అందులో పొయ్యాలి.  Step 3 పంచదార అంతా కరిగిపోయిన తర్వాత అందులో ఆలూ గుజ్జును కలపాలి.  Step 4 అది హల్వాలా దగ్గర పడే వరకు చిన్న మంట మీద ఉండనివ్వాలి.    Step 5 తర్వాత అందులో నె య్యి పోసి హల్వా అతుక్కుపోవడం ఆపేసినప్పుడు దానిని దించేయాలి.    Step 6 వాసన కోసం కొంచెం ఏలుకల పొడిని కలిపి, జీడిపప్పులతో అలంకరించాలి. వడ్డనకు తియ్య తియ్యటి ఆలూ హల్వా రెడీ.          
Yummy Food Recipes
Add