Vegetable Fried Rice By , 2018-01-02 Vegetable Fried Rice Here is the process for Vegetable Fried Rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్‌ - 3 కప్పులు,,ఉల్లికాడ తరుగు - అర కప్పు, (సన్నగా, పొడుగ్గా తరిగిన),క్యాప్సికం - 1,(రెండు నిమిషాలు ఉడికించిన) బీన్స్‌, క్యారెట్‌, క్యాబేజ్‌ తరుగు - 2 కప్పులు,,వెనిగర్‌ - ముప్పావు టేబుల్‌ స్పూను, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత,,నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేగించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్‌ చేయాలి. Step 2 ఇప్పుడు సోయా సాస్‌ వేసి (హై ఫ్లేమ్‌లో) బాగా కలిపి, తర్వాత సర్వ్‌ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day