pesara barfi recipe By , 2017-06-24 pesara barfi recipe Here is the process for pesara barfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు - పావుకేజి,,పంచదార - పావుకేజి,,నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు,,గసగసాలు - 2 టీ స్పూన్లు,,యాలకుల పొడి - అర టీ స్పూను,,ఎండుకొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు,,జీడిపప్పులు - 10., Instructions: Step 1 పెసరపప్పు 4 గంటలు నానబెట్టి నీరు వడకట్టి, పంచదారతో పాటు మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని (పలచగా) ఇడ్లీ కుక్కర్లో ఉడికించి, తీసి చల్లార్చి మనకిష్టమైన ఆకారాల్లో కట్‌ చేసుకోవాలి.  Step 3 తర్వాత పెనంపై నెయ్యి రాసి రెండు వైపులా వేగించి గసగసాలు, యాలకులపొడి, ఎండుకొబ్బరి చల్లి జీడిపప్పుతో అలంకరించుకోవాలి.    
Yummy Food Recipes
Add