carrot pickle recipe By , 2017-06-26 carrot pickle recipe Here is the process for carrot pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: క్యారెట్‌ ముక్కలు-2 కప్పులు,పచ్చిమిర్చి-2,మెంతి ఆకులు-1 కప్పు,శనగపప్పు-1టీ స్పూను,మిన పప్పు-1టీ స్పూను,జీలకర్ర-1 టీ స్పును,ఎండుమిర్చి-4,వెల్లుల్లి రెబ్బలు-4,ఉప్పు-తగినంత,నూనె-కొంచెం, Instructions: Step 1 ముందుగా బాణలిలో నూనె వేడిచేసి అందులో క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 2  అదే నూనెలో మెంతి ఆకులను కూడా వేగించాలి. తర్వాత శనగపప్పు, మిన పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర దోరగా వేగించుకోవాలి.  Step 3 తర్వాత వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. తర్వాత దానిలో తాలింపు వేస్తే క్యారెట్‌ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నం, దోశెలలోకి బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day