capsicum raitha recipe By , 2017-06-15 capsicum raitha recipe Here is the process for capsicum raitha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పెరుగు - 3 కప్పులు,,దోసకాయ -1,,కాప్సికం - 2,,ఉప్పు - రుచికి తగినంత,,కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - కొద్దిగా., Instructions: Step 1 కాప్సికం, దోసకాయని సన్నగా తరిగిపెట్టుకోవాలి. కాప్సికంని మాత్రమే నూనెలో కాసేపు వేగనిచ్చి తీసేయాలి.  Step 2 తర్వాత పెరుగులో ఉప్పు, దోస ముక్కలు, వేగిన కాప్సికం, కొత్తిమీరను వేసి బాగా కలపాలి. ఈ రైతా బిర్యాని, పరాటా, చపాతీల్లో దేన్లోకైనా బాగుంటుంది.               
Yummy Food Recipes
Add