Beetroot Masala Curry recipe By , 2017-10-27 Beetroot Masala Curry recipe Here is the process for Beetroot Masala Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బీట్‌రూట్ ‌- 1/2 కిలో,ఉల్లిపాయలు-3,వెల్లుల్లి - 2 రెబ్బలు,అల్లం - చిన్నముక్క,గసగసాలు - 2 స్పూన్లు,దాల్చిన చెక్క - 3 ముక్కలు,ధనియాలు - 2 స్పూన్లు,లవంగాలు - 4,పసుపు - తగినంత,ఉప్పు, కారం, నూనె - తగినంత, Instructions: Step 1  బీట్‌రూట్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.  Step 2 తరువాత ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి  మెత్తగా నూరాలి.  Step 3 బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లిమసాలా ముద్దవేసి బాగా వేపుకోవాలి.  Step 4 అది వేగుతున్నప్పుడే బీట్‌రూట్‌ ముక్కలు వేసి, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి  మూతపెట్టి కాసేపు ఉంచాలి.  Step 5 తర్వాత మూత తీసి కొంచెం నీరు పోసి కలిపి మూతపెట్టాలి.  Step 6 మధ్యమధ్యలో కలుపుతూ సన్నసెగమీద ఉడికించాలి. ముక్క ఉడికాక నీరు ఇగిరాక పొయ్యి మీద నుంచి దించాలి. * మసాలా  ఘుమఘుమలతో బీట్‌రూట్‌ కూర రెడీ. ఈ బీట్‌రూట్‌ కూర  అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add