palli chat By , 2018-03-03 palli chat Here is the process for palli chat making .Just follow this simple tips Prep Time: 5hour 10min Cook time: 15min Ingredients: శెనగలు - ఒక కప్పు,,ఉల్లి, టొమాటో ముక్కలు - చెరో పావు కప్పు,కీరదోసకాయ ముక్కలు - పావుకప్పు,,ఆమ్‌చూర్‌ పొడి - అర టీస్పూన్,,చాట్‌ మసాలా, మిరియాల పొడి - తగినంత,,కొత్తిమీర తరుగు - కొద్దిగా,,పచ్చిమిర్చి తరుగు- ఒక స్పూన్,చిక్కటి చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం - అర నుంచి ఒక టీస్పూన్,,తేనె- ఒక టీ స్పూన్,శొంఠిపొడి - కొద్దిగా,,కారా బూందీ - తగినంత., Instructions: Step 1 శుభ్రం చేసుకున్న శెనగలను ఐదు గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన శెనగల్లో కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.  Step 2 ఉడికాక నీళ్లు వంపేసి శెనగలు చల్లారాక వాటిలో కీర ముక్కలు, ఉల్లి, టమోటా ముక్కలు, కొత్తిమీర తరుగుతో పాటు మిగిలిన పదార్థాలన్నింటికీ కలపాలి.  Step 3 ఈ చాట్‌పైన బూందీని కలిపి సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day