paalakova bread recipe By , 2017-06-24 paalakova bread recipe Here is the process for paalakova bread making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: జామ్‌ మిక్చర్‌ - 1 కప్పు,,(మిక్చర్‌లో కలపడానికి) నీరు - పావు కప్పు,,పంచదార - 1 కప్పు,,(పాకానికి) నీరు - 1 కప్పు,,యాలకులపొడి - చిటికెడు,,పాలకోవా - పావు కప్పు., Instructions: Step 1 మిక్చర్‌లో నీరు పోసి ఉండలు లేకుండా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి.  Step 2 పాలకోవాని చిదిమి పొడి చేయాలి. మిక్చర్‌ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి, పానీ పూరీ సైజులో ఒత్తి మధ్యలో అర టీ స్పూను కోవా పెట్టి (పగుళ్లు లేకుండా) గుండ్రంగా మడిచేయాలి.  Step 3 తర్వాత నూనెలో సన్నని మంటపై దోరగా వేగించాలి. వీటిని పంచదార లేత పాకంలో వేసి గంటపాటు ఉంచాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day