amritsari aloo recipe By , 2017-08-30 amritsari aloo recipe Here is the process for amritsari aloo making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళదుంపలు - 150 గ్రా.,ఉల్లితరుగు - అరకప్పు,,అల్లంవె ల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,,వాము - అర టీ స్పూన్,,ఉప్పు - తగినంత,,శనగపిండి - 5 టీ స్పూన్లు,,ధనియాలపొడి - అర టీ స్పూన్,మిరప్పొడి - 2 టీ స్పూన్లు,,గరంమసాలా - అర టీ స్పూన్,,నూనె - వేయించడానికి తగినంత,,కొత్తిమీర - చిన్న కట్ట, Instructions: Step 1 బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. Step 2 బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.  Step 3 తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి.  Step 4 తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.    Step 5 తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.    Step 6 తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.    Step 7 చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అమృత్‌సర్ ఆలు పరాఠాలలోకి బావుంటుంది.          
Yummy Food Recipes
Add