Palak Pakoda Recipe By , 2017-11-03 Palak Pakoda Recipe Here is the process for Palak Pakoda Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పాలకూర - ఐదు కట్టలు,శనగపిండి - మూడు కప్పులు,కారం - ఒక స్పూను,వంట సోడా - చిటికెడు,పసుపు - కొద్దిగా,ఉల్లిపాయలు - నాలుగు,పచ్చిమిర్చి - మూడు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా పాలకూర కాడలను వలిచి ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు శనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో జల్లించి దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంట సోడా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని నీళ్ళతో బజ్జీల పిండిలా కలపాలి. Step 4 ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కూడా అందులో వేసి కలుపుకోవాలి.   Step 5 ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్‌లో నూనె పోసి కాగాక అందులో పాలకూర మిశ్రమాన్ని చేతితో నలుపుతూ వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాలక్ పకోడీ రెడీ.      
Yummy Food Recipes
Add