milk poori recipe By , 2017-06-24 milk poori recipe Here is the process for milk poori making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పాలు - అర లీటరు,,పంచదార - 200గ్రా,,కొబ్బరి పాలు - అర లీటరు (కొబ్బరి కోరుని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి),యాలకుల పొడి - కొద్దిగా,,మైదా - 200గ్రా,,గోధుమపిండి - 200గ్రా,,ఉప్పు - అరచెంచా,,గసగసాలు - 25గ్రా,,పూరీలు వేయించడానికి సరిపడా నూనె, Instructions: Step 1 ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి.  Step 4 ఇవి బాగా నానితే మంచి రుచితో నోరూరిస్తాయి. ఈ పాల పూరీలు మంచి బలమైన ఆహారం కూడా.      
Yummy Food Recipes
Add
Recipe of the Day