pachi boppai halwa recipe By , 2017-06-24 pachi boppai halwa recipe Here is the process for pachi boppai halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: తురిమిన బొప్పాయి - 2 కప్పులు,,నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు,,పాలు - 4 కప్పులు,,కోవా - 100 గ్రా.,,పంచదార - ఒకటిన్నర కప్పు,,వెనిల్లా ఎసెన్స్‌ - ముప్పావు టీ స్పూను,,మిక్స్‌డ్‌ డ్రైఫ్రూట్‌ ముక్కలు - పావు కప్పు., Instructions: Step 1 బొప్పాయి తురుమును వేడి నీటిలో పది నిమిషాలు ఉంచి నీరు వడకట్టాలి.   Step 2 కడాయిలో నెయ్యి వేసి తురుము వేగించాలి. పాలు కలిపి, ఐదు నిమిషాల తర్వాత కోవా, పంచదార వేయాలి. Step 3 హల్వా చిక్కబడ్డాక ప్లేట్‌లోకి తీసుకొని డ్రైఫ్రూట్స్‌తో అలంకరించుకోవాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day