beetroot salad By , 2017-12-06 beetroot salad Here is the process for beetroot salad making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బీట్‌రూ‌ట్‌ తురుము - ఒక కప్పు,టొమాటో తరుగు - రెండు టీ స్పూనుల,కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూను,నిమ్మరసం - అర టీ స్పూను,ఉప్పు - తగినంత,పోపుకి - నూనె,,ఆవాలు. జీలకర్ర, ఎండుమిర్చి కొద్ది కొద్ది, Instructions: Step 1 బీట్రూట్ తురుములో టొమాటోతరుగు, కొత్తిమీర తరుగు వేయాలి.  Step 2 తరువాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 3 చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెషెగా తినాలి. Step 4 ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్ల రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. (డయాబెటిక్ పేషెంట్లు ఇది తినకూడదు.)          
Yummy Food Recipes
Add