minapa chekkalu recipe By , 2017-07-19 minapa chekkalu recipe Here is the process for minapa chekkalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినపప్పు-అరకిలో,బియ్యం-పావుకిలో,ఎండుమిర్చి-అయిదు,మిరియాలు-టీ స్పూన్,ఇంగువ-చిటికెడు,జీలకర్ర-టీ స్పూన్,కరివేపాకు-రెండురెబ్బలు,ఎండుమిర్చిలేదా పచ్చిమిర్చి-పది,ఉప్పు-రుచికి సరిపడా,నూనె-వేయించుకోడానికి సరిపడా, Instructions: Step 1 మినపప్పు,బియ్యం కడిగి రాత్రి అంత నాననివ్వాలి. ఉదయ్యాన్నే నీళ్ళు వంపివడగట్టి మిరియాలు,పచ్చిమిర్చి,ఉప్పుచేర్చి మెత్తగారుబ్బుకోవాలి. Step 2 తరువాత జీలకర్ర,సన్నగా తరిగిన కరివేపాకు వేసికలపాలి. Step 3 పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి ప్లాస్టిక్ కాగితం మీద చేతికి నూనె తీసుకుని చెక్కల మాదిరిగా పలుచగా ఒత్తి కాగిన నూనెలో వేయించి తీసుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day