badam sharbat By , 2018-01-05 badam sharbat Here is the process for badam sharbat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: బాదం గింజలు - అరకప్పు,,పంచదార - రెండు కప్పులు,,నీళ్లు - నాలుగు కప్పులు,,యాలకుల పొడి - రెండు టీస్పూనులు, Instructions: Step 1 బాదం గింజల్ని రాత్రంతా మంచి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన వాటి పొట్టును తీసేయాలి.  Step 2  పెద్ద గిన్నలో నీళ్లు, పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఆ గిన్నెలో స్టవ్ మీద పెట్టి కాసేపు వేడి చేయాలి.  Step 3 పంచదార పాకం తీగలా వస్తున్నప్పుడు స్టవ్ కట్టేయాలి.  Step 4 ఇప్పుడు మిక్సీలో బాదంగింజల్ని వేసి, అందులో పంచదార పాకం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.    Step 5 దీనిని ఓ గాజు సీసాలో వేసి మూత పెట్టేయాలి. తాగాలనిపించినప్పుడు గ్లాసులో కాస్త బాదంగింజల మిశ్రమాన్ని వేసుకుని నీళ్లు, ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా కలిపితే షర్బత్ రెడీ.              
Yummy Food Recipes
Add