mango lassi with dryfruits By , 2014-07-21 mango lassi with dryfruits mango lassi with dryfruits-its a summer special recipee, in this lassi we adding dryfruits its give enargee to our body, mango lassi with dryfruits preparation. Prep Time: 10min Cook time: 15min Ingredients: 2 చుక్కలు రోజ్ వాటర్, 4 ఐస్ ముక్కలు, 3 టీ స్పూన్లు పంచదార, 4 పిస్తా (సన్నగా కట్ చేసుకోవాలి), 5 బాదం ( పొడిచేసుకోవాలి), 1 మామిడిపండు (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి), 1 కప్పు పెరుగు, Instructions: Step 1 ముందుగా పెరుగు బాగా బీట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 2 తర్వాత బ్లెండర్ లో పెరుగు మరియు మామిడి పండు ముక్కలు, కొద్దిగా నీళ్ళు , పంచదార వేసి గ్రైండ్ చేయాలి. Step 3 మాండిపండ్లు బ్లెండ్ అయిన తర్వాత అందులో రోజ్ వాటర్ కూడా వేసి మరో రెండు మీరు సెకండ్లు బ్లెండ్ చేయాలి . Step 4 తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వేరే గిన్నెలోనికి వడగట్టుకోవాలి. మామిడి గుజ్జు ఫైబర్ తొలగిపోతుంది. Step 1 ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, అందులో ఐస్ క్యూబ్స్ వేసి తర్వాత అందులో మ్యాంగో లస్సీపోయాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. మీకు అవసరం అనిపిస్తే బ్లెండ్ చేసేప్పుడు కూడా డ్రైఫ్రూట్స్ ను కలుపుకోవచ్చును. అంతే డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ రెడీ టు సర్వ్.
Yummy Food Recipes
Add