usirikaya pachadi (amla chutney) By , 2014-07-19 usirikaya pachadi (amla chutney) usirikaya pachadi (amla chutney) its amazing taste recipee...best rice combination usirikaya pachadi (amla chutney) easty to prepare.. Prep Time: 15min Cook time: 50min Ingredients: 1 కేజి ఉసిరికాయలు, తగినంత ఉప్పు, పావుకేజి పండుమిర్చి, Instructions: Step 1 ఉసిరికాయలు కడిగి తుడిచి రెండు రోజులు ఆర బెట్టాలి. Step 2 తరువాత కచ్చాపచ్చాగా దంచి, గింజలు తీసి ఒక సీసాలో పెట్టి మూడు రోజులు పక్కన పెట్టాలి. Step 3 తరువాత ఈ ఉసిరి ముక్కలకు ఉప్పు, పండు మిర్చి కలిపి మెత్తగా దంచి ఈ ముద్దను గాలి వెళ్ళకుండా ఉండే సీసాలో పెట్టి గట్టిగా మూత పెట్టాలి. Step 4 మనకు కావాలనుకున్నప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకోని పోపు పెట్టుకొని వాడుకోవచ్చు.
Yummy Food Recipes
Add