maida sweet diamonds By , 2014-07-19 maida sweet diamonds maida biscuits is an very sweet recipe, this is very popular in tamilnadu. maida sweet diamonds very easy to preparation..... Prep Time: 15min Cook time: 40min Ingredients: 100 గ్రా డాల్డా, అరకేజి పంచదార, 1 టీ స్పూన్ యాలకులపొడి, అరటీస్పూన్ వంటసోడ, కొద్దిగ ఉప్పు, అరకేజి మైదా, అరకేజి నూనె, Instructions: Step 1 మైదా జల్లించి ఒక పళ్ళెంలో వేసుకోవాలి. డాల్డా కరిగించాలి. మైదాలో ఉప్పు, వంటసోడా, కరిగించిన డాల్డా వేసి బాగా కలిపాలి. Step 2 తరువాత నీళ్ళు పోసి ముద్దలా కలిపి ఒకగంట పక్కనపెట్టాలి. Step 3 గంట తరువాత మైదా ముద్దను చిన్నచిన్న ఉండలుగాచేసి చపాతీలా పల్చగా వత్తుకోవాలి. Step 4 ఇలా చేసిన చేపాతీలను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకోవాలి. Step 5 స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేసి కట్ చేసిన ముక్కలు నూనెలో వేసి దోరగా వేయించాలి. Step 6 పక్క స్టవ్ మీద పంచదార ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు వేసి తీగపాకం పట్టాలి. పాకం వచ్చాక యాలుకులు పొడి వేసి స్టవ్ ఆపాలి. Step 7 వేయించిన డైమండ్స్ ని ఈ పాకంలో వేసి బాగా కలిపి ఒకపళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి Step 8 ఇలా చేస్తే ముక్కలు విడివిడిగా వస్తాయి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి.
Yummy Food Recipes
Add