mushroom masala recipe By , 2017-06-16 mushroom masala recipe Here is the process for mushroom masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పుట్టగొడుగులు (ముక్కలుగా కోసుకుని) 450 గ్రా.,,తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి,,అల్లం-వెల్లుల్లి ముద్ద రెండు టేబుల్‌ స్పూన్లు,,పెద్ద టొమాటో ఒకటి,,నానబెట్టిన జీడిపప్పులు 6,,దాల్చినచెక్క కొద్దిగా,,లవంగాలు 2,,యాలకులు 2,,ధనియాల పొడి ఒక టీ స్పూను,,కారం పావు టీ స్పూను,,పసుపు పావు టీ స్పూను,,నూనె తగినంత., Instructions: Step 1 టొమాటోను, ఉల్లిపాయ ముక్కలను, జీడిపప్పులను విడివిడిగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 దాల్చినచెక్క, లవంగాలు, యాలకులను వేగించి పొడి చేయాలి.  Step 3 నూనెను వేడి చేసి ఉల్లి, అల్లం-వెల్లుల్లి ముద్దలను బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.  Step 4 ఆ తర్వాత టొమాటో ముద్దను కూడా వేసి వేగించాలి.   Step 5 నూనె విడివడినట్లు కనిపించిన తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, మసాలా పొడి, జీడిపప్పు ముద్దలను వేసి వేగించాలి.    Step 6 తర్వాత పుట్టగొడుగులు, ఉప్పు వేసి కలపాలి. సన్నని సెగ మీద 10-15 నిమిషాలు ఉడికించాలి.    Step 7 అవసరమనుకుంటే ఉడికేటప్పుడు కొద్దిగా నీళ్లు వేయాలి.    Step 8 ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర, తాజా క్రీము, జీడిపపలు, కిస్‌మిస్‌లతో అలంకరించాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day