baby corn kabab By , 2018-04-25 baby corn kabab Here is the process for baby corn kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: లేత మొక్క జొన్నలు : 2 కప్పులు,,ఉల్లిపాయ : ఒకటి, పచ్చిమిర్చి : 6,,గరం మసాల + ఛాట్ మసాల : 1/4 టీ స్పూను,,వడకట్టిన పెరుగు : అరకప్పు,,కొత్తిమీర : ఒకటి, నిమ్మరసం : 4 టీ స్పూన్లు,,క్యాప్సికం : ఒకటి, ఉప్పు : తగినంత., Instructions: Step 1 మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి దోసపిండిలా గ్రైండ్ చేసుకోవాలి. Step 2 స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక మొక్కజొన్న పిండి దోశ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని రెండు వేపులా కాల్చుకోవాలి.                   
Yummy Food Recipes
Add