palli sauce recipe By , 2017-10-09 palli sauce recipe Here is the process for palli sauce making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పల్లీలు - 100గ్రా.,పంచదార - రెండు టీస్పూన్లు,ఉప్పు - తగినంత,టొమాటో సాస్ - టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 ఒక బాణలిలో పల్లీలను వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  Step 2 అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి ఈ పొడిని అందులో వేసి గోధుమరంగు వచ్చేవరకు కలుపుతుండాలి.  Step 3 తరవాత ఇందులో ఉప్పు, పంచదార, టొమాటోసాస్ వేసి పదార్థాలు దగ్గరపడే వరకు కలిపి దింపేయాలి.  Step 4 చివరగా కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add