murgh peshawari recipe By , 2017-06-16 murgh peshawari recipe Here is the process for murgh peshawari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - 1 కేజి,,ఉల్లిపాయలు - అరకేజి,,కాప్సికం - అరకేజి,,టమేటోలు - అరకేజి,,అల్లం వెల్లుల్లి పేస్టు - వంద గ్రాములు,,జీడిపప్పు- 175 గ్రాములు,,కారం, ఉప్పు, పసుపు సరిపడా,,క్రీము - వందగ్రాములు,,నూనె - 60 గ్రాములు., Instructions: Step 1 ఉల్లిపాయలు, క్యాప్సికంలను సన్నగా తరు క్కొని, జీడిపప్పుని పేస్టులా చేసుకుని టమేటోలను గుజ్జుగా గ్రైండు చేసుకుని పక్కనుంచుకోవాలి.  Step 2 పాత్రలో నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయల్ని వేసి అవి బ్రౌన్‌ కలర్‌ వచ్చేక, క్యాప్సికం ముక్కల్ని కూడా వేసి మెత్తబడేదాకా వేగించాలి.  Step 3 ఇప్పుడు చికెన్‌ ముక్కల్ని వేసి ఐదు నిమిషాలు వేగించి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమేటో గుజ్జు, ఉప్పు వేసి అరగంట సేపు ఉడికించాలి.  Step 4 తర్వాత జీడిపప్పు పేస్టు వేసి మరో ఇరవై నిమిషాలు ఉంచి దించేముందు క్రీము వేయండి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day