mutton mushroom recipe By , 2017-06-16 mutton mushroom recipe Here is the process for mutton mushroom making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మష్రూమ్స్‌ - 200 గ్రా.,,పచ్చిబఠాణి - ఒకటిన్నర కప్పు,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,యాలకులు - 4,,కరివేపాకు - 4 రెబ్బలు,,దాల్చినచెక్క - అంగుళం ముక్క,,(తరిగిన) ఉల్లిపాయలు - 2,,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు,,టమోటా గుజ్జు - అరకప్పు,,కారం - 1 టీ స్పూను,,దనియాలపొడి - 1 టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,గరం మసాల - అర టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,జీడిపప్పు పేస్టు - అరకప్పు., Instructions: Step 1 శుభ్రం చేసిన మష్రూమ్స్‌ని 4 ముక్కలుగా కట్‌ చేయాలి.  Step 2 నూనెలో యాలకులు, దాల్చినచెక్క, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.  Step 3 టమోటా గుజ్జు, దనియాలపొడి, పసుపు, గరం మసాల, ఉప్పు వేసి 3 నిమిషాల తర్వాత (కప్పు నీటిలో కరిగించిన) జీడిపప్పు పేస్టుతో పాటు మరో కప్పు నీరు కలపాలి. Step 4 మరుగుతున్నప్పుడు పచ్చిబఠాణి, మష్రూమ్‌ ముక్కలు వేసి చిన్న మంటపై చిక్కబడ్డాక దించేయాలి.    Step 5 ఈ కర్రీ నాన్‌, పరాటలతో బాగుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day