elaichi tea By , 2018-05-20 elaichi tea Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty elaichi tea making in best way. Prep Time: 5min Cook time: 25min Ingredients: పాలు 1 కప్పు,నీళ్లు 1 కప్పు,ఇలాచీలు 3,పంచదార 3 టీ స్పూన్లు,టీ పొడి 2 టీ స్పూన్లు, Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు, నీళ్లు కలిపి మరిగించి, పంచదార, టీ పొడి, ఇలాచీ దంచి పొడిచేసి వేసి మరిగించి మూత పెట్టాలి. Step 2 దీన్ని దించి ఫిల్టర్ చేసి కప లలో పోసి సర్ చేయాలి. ఇలాచీ సువాసనలతో చాలా బాగుంటుంది టీ.
Yummy Food Recipes
Add