Kesari burelu recipe By , 2017-03-30 Kesari burelu recipe Here is the process for Kesari burelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ: 1/2kg,బియ్యంపిండి: 1cup,మైదా: 1cup,పంచదార: 2cups,యాలకులు: 4-6,ఫుడ్ కలర్‌: చిటికెడు,నూనె: వేయించడానికి తగినంత,ఉప్పు: చిటికెడు,జీడిపప్పు, ద్రాక్ష: 8:, Instructions: Step 1 మొదటగా బొంబాయి రవ్వను జల్లించి, ఒక పాన్ లో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.  Step 2 తర్వాత ఒక గ్లాసు నీళ్ళను బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు అందులో పంచదార, కలర్‌ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి, జీడిపప్పు, ద్రాక్ష వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.  Step 4 తర్వాత బియ్యం పిండిని, మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత పాన్ లో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day