grape raitha recipe By , 2017-06-15 grape raitha recipe Here is the process for grape raitha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పెరుగు - రెండు కప్పులు,,ద్రాక్షపండ్లు (నిలువుగా రెండు భాగాలు తరిగి) - ఒక కప్పు,,పంచదార - ఒకటిన్నర టీస్పూన్‌,,ఉప్పు - సరిపడా,,వేగించిన జీలకర్ర పొడి - రెండు చిటికెలు,,కారం - చిటికెడు,,పుదీనా - అలంకరణకు., Instructions: Step 1 చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి. Step 2 ఇందులో ఉప్పు, సరిపడా పంచదార వేయాలి. పంచదార కరిగేవరకు కలపాలి. Step 3 తరువాత ద్రాక్షపండ్ల ముక్కలు వేసి ముక్కలకు పెరుగు బాగా పట్టే వరకు కలపాలి. Step 4 జీలకర్రపొడి, కారం, పుదీనాలతో అలంకరించాలి. ఓ నాలుగు ద్రాక్షపండ్ల ముక్కలు పైన వేస్తే... చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది.   Step 5 ఈ రైతాను పులావ్‌, బిర్యానీలతో తినొచ్చు. లేదంటే వట్టిదే కూడా తినొచ్చు.          
Yummy Food Recipes
Add