bandaru Halwa recipe By , 2017-03-28 bandaru Halwa recipe Here is the process for bandaru Halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమపిండి -1 కిలో.,జీడిపప్పు - 100 గ్రా.,బెల్లం - 1 కిలో.,నెయ్యి - 700 గ్రా.,యాలుకల పొడి- 30 గ్రా.,రెడ్ కలర్ - చిటికెడు.,చాక్లెట్ కలర్ - చిటికెడు., Instructions: Step 1 గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో వుంచి ఆ ముద్ద మునిగేలా నీళ్ళు పోసి గంటన్నరపాటు నానబెట్టాలి.  Step 2 గోధుమపిండి ముద్దను బాగా కలిపి, వచ్చే గోధుమ పాలను వడగట్టి వుంచుకోవాలి. Step 3 వడగట్టి వుంచిన గోధుమ పాలలో పైకి తేరుకున్న నీళ్ళు కొన్ని తీసేసి దానిలో రెడ్‌కలర్, చాక్లెట్ కలర్ కలపాలి.  Step 4 వేరే గిన్నెలో బెల్లం ముక్కలకు సరిపడినన్ని నీళ్ళు పోసి ముదురుపాకం వచ్చాక గోధుమపాలు కలపాలి.  Step 5 జీడిపప్పు వేసి కొద్దిసేపటి తరువాత సన్నటి సెగపై బెల్లం, పాలమిశ్రమంలో నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ వుండాలి.  Step 6 మిశ్రమాన్ని ట్రేలో వేసి చల్లారాక కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.    
Yummy Food Recipes
Add