danimma raita recipe By , 2017-06-15 danimma raita recipe Here is the process for danimma raita making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: దానిమ్మ గింజలు - 1 కప్పు,,ఉడికించిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు,,మీగడ లేని పెరుగు - 1 కప్పు,,పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,,కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను,,పంచదార + ఉప్పు - రుచికి తగినంత,,చాట్‌ మసాల - అర టీ స్పూను., Instructions: Step 1 పెరుగులో పంచదార, ఉప్పు కలిపి గిలకొట్టాలి.  Step 2 తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్‌ మసాల వేసి బాగా కలపాలి.  Step 3 కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు చాట్‌ మసాల చల్లి, కొత్తిమీరతో అలంకరించాలి.                
Yummy Food Recipes
Add